FISTULA
మామూలు చర్మానికి మలద్వారానికి మధ్య అసాధారణ దారి ఏర్పడడం ముడ్డి చుట్టూ చర్మంపైన ఒకటి గాని ,ఎక్కువగా కనపడతాయి ఆ ప్రాంతంలో చీముపట్టి గాయం పూర్తిగా మారకపోతే ఇలా లూటీలు ఏర్పడతాయి నీరు,రక్తం ,చీము వస్తూ ఉండవొచ్చు దీని వల్ల అంతగా బాధ ఉండకపోవచ్చు .కానీ ఇది మళ్లీ మళ్లీ వచ్చే అవకాశం ఉంది .