ఫిషర్
మలద్వార ప్రాంతంలో కోత లేదా చిట్లటం. కారణాలు గట్టిగా విరోచనం కావటం క్షయ ,క్రోన్స్ వంటి కొన్ని జబ్బులు లక్షణాలు విరోచనం అయిన తరువాత విపరీతమైన నొప్పి అప్పుడప్పుడు విరోచనంలో రక్తం స్రావం .
ఫిషర్ కు చికిత్సలు చేయబోయే ముందు కారణాలు ,లక్షణాలు అర్థం చేసుకోవాలి .గట్టి విరోచనం వలన ఏర్పడిన గాయం వల్ల నా లోపలి కండరాలు బిగుసుకుని నొప్పి ఎక్కువ అవుతుంది. అప్పుడు కండరాలు ఒత్తిడి తగ్గడానికి లేదా తగ్గించడానికి నాలుగు దశలో చికిత్స చేయాలి .
1.జీవన విధానంలో మార్పులు,ముఖ్యంగా మలబద్ధకం లేకుండా చూసుకోవాలి .
2. గాయం దగ్గర రాయడం ,
3.బొటాక్స్ సూది మందు ఇవ్వడం.
ఈ మూడు విధానాలు పనిచేయకపోతే ఆపరేషన్ ద్వారా కండరంలో కొంత భాగాన్ని కత్తిరించి తొలగించాలి .
గమనిక: ఆపరేషన్ తర్వాత ప్రేగులు మామూలు స్థితికి రావడానికి కొందరిలో కాస్త సమయం ఎక్కువ పట్టవచ్చు